Telugu Poetry  

 

Sign to Telugu Poetry Guestbook




Challenge Image

Current Entries

Viewing entries 1 through 25 (Total entries: 5018)

Name:
baburao chowdary kandula
E-Mail Address:
Comments:
hey guys can anyone tell me how to upload my poems in my account. please... please
Saturday, May 19 2012 - 01:08 AM
Name:
RAVI ELAGONDA
E-Mail Address:
Comments:
KAVULAKU NAMSKARAM
Friday, May 18 2012 - 09:30 AM
Name:
baburao chowdary kandula
E-Mail Address:
Comments:
kavitha:"ప్రేమ ఆవశ్యకం"
నువ్వు లేని నేను ఎందుకు నేను లేక నువ్వు అసలు ఎందుకు .
నేను నువ్వు ఒక్కటైతే ప్రేమ నువ్వు నేను ఒకటైతే అదే ప్రేమ .
ప్రేమతోనే ఉంటేనే ధీమా ,ప్రేమలోనే ఉంటే మనకే భీమ .
సోదిమ్చానే నిన్ను
చేదిమ్చానే నిన్ను
ప్రేమించానే నిన్ను . .
సాధన ఇదే నా అన్వేషణ నీ మీదన ,ప్రేరణ ఇదే నా పయణమా నీ వైపున .
వెతుకులాటలో పడిపోయానే నీకు సరితుగేల నన్ను మార్చుకుంటూ పోయానే ,
క్రోధం అంటూ మునిగితేలే నేనే కారుణ్యం లోకే మరిపోయనే .
నీకోసమే ఈ మార్పు ,
నీకోసమే ఈ ఓర్పు ,
నీకోసమే ఈ నేను నా ప్రేమ
Friday, May 18 2012 - 05:22 AM
Name:
baburao chowdary kandula
E-Mail Address:
Comments:
hmm.. i am happy to be in this site
Friday, May 18 2012 - 04:23 AM
Name:
itsme_sridhar
E-Mail Address:
Comments:
కనులు తెరిచిన నీవయె
నే కనులు మూసిన నీవయె...
నీ కోస౦ ఎదురు చూసి అలసిన నా కనులు
నిదరోయిన వేల...
నీ చరణాల శృతి విని మేలుకొని చూసిన౦తట...
కల్పనగ నీ వు౦టివే...
ఆ వేలలొ నా మనసు పడిన ఆవేదనలో....
నా కనులు మూస్తే.... ఆ కను పాపలో నీవు౦టివి.
నా యద ని౦డ కొలువు౦టివి.
Friday, May 18 2012 - 01:00 AM
Name:
itsme_sridhar
E-Mail Address:
Comments:
జాము రాతిరి జాబిలి వెలుగులో
నాతో కబుర్లు చెప్పడానికి
ప్రియ....నీ తోడు కావలి....

నే ఎకా౦త౦గ ఉన్న వేల నా చెయి
వీడని నీ చెలిమి కావాలి...

మన చెలిమిలొ కాలనికి విసుగొచ్చే
నీ స్నేహ౦ కావలి...

నా కనులు మూసిన గుర్తొచ్చే చెరగని నీ చిరు నవ్వులు కావాలి...

ఎన్ని యుగాలైన నా మది మరువని నీ రూప౦ కావాలి...

నా యధ సవ్వడి ఆగే వరకు నీ
ప్రేమ కావాలి ప్రియ...
Friday, May 18 2012 - 12:28 AM
Name:
itsme_sridhar
E-Mail Address:
Comments:
ఓ చెలి
నీ పిలుపె నా మనస్సుకు ప్రేమ గీత౦
రాగాలు పల్లవులు లేని ఈ గీత౦లొ దూరాలు దరిచేరెనె
నే ఆలకి౦చె నా ప్రేమ గీత౦ నీ చెవులకు వినపడట౦ లేద...!
నిను కవ్వి౦చ లేని ఈ నా విరహ గీత౦ నీకు వినపడుతు౦దొ లేదొ
నువ్వు నా దరిన చేరె వరకు ఆలకిస్తునే వు౦ట.

క్షణాలు యుగలైన నీకోస౦ వేచి వు౦టాను...
నీ ప్రేమ కొస౦ ఎదురు చూస్తాను.

నిన్నే ప్రేమి౦చే నీ ప్రేమికుడు.
Friday, May 18 2012 - 12:18 AM
Name:
venu
E-Mail Address:
Comments:
// ఏమౌతున్నాను .//

నిన్ను ఆరాధించడం మానలేను ..
నిన్ను ప్రేమిస్తున్నానని నీతో చెప్పడం మాత్రం ఆపేస్తున్నాను..
నీ వెంటపడి వేధించలేను..
కాని నీ నీడను ఒంటరి చేయలేక నీతో వస్తున్నాను..

..వేణు..
Thursday, May 17 2012 - 10:21 AM
Name:
venu
E-Mail Address:
Comments:
hi sirisha...Wel Come to Telugu Poetry
here is no compitition..just select telugu option at top left in compose box of gmail n type ur poetry ..copy the content and paste here in guest book of telugu poetry..

Good Luck!!
vg
Thursday, May 17 2012 - 03:40 AM
Name:
Sirisha
E-Mail Address:
Comments:
i want to send my poetry for compitition shall i know the procedure?
Thursday, May 17 2012 - 02:14 AM
Name:
Narasimha.AVM
E-Mail Address:
Comments:
v...............nice,
Thursday, May 17 2012 - 12:27 AM
Name:
ushasanthu
E-Mail Address:
Comments:
manasu palikey kavithalenno,
kalali migilina gnapakaani,
chemmagillina kanulamatuna
chelimi roopam gnapakam,
janmaneeki vechi untanatu
palikina gnapakam,
karunaleni kaalamtho
kanureppa dhatani vedhanatho
chelimi roopam cheraleni gnapakam
Tuesday, May 15 2012 - 01:34 PM
Name:
venu
Comments:
Thank u sekhar ji...mee kavithalu chaala matured ga unnai..sensible poetry...
keep writing...
Tuesday, May 15 2012 - 09:41 AM
Name:
vijaya sekhar upadhyayula
E-Mail Address:
Comments:
: ఓ కవితా
యవ్వన సౌందర్యవతివై,
నీవు ఈ ఇలాతలంలో తచ్చాడుతున్నప్పుడు,
నువ్వు చూసిన ఆ రోదనలు వేదనలు,
సాథక భాదలు నాతో చెప్పినపుడు,
నా మదితో అవన్నీ కనీ వినీ,
విన్నవి కన్నవి నా మస్తిష్కపు వలయంలోంచి,
నా మనోవల్మీకంలోంచి,చీల్చి అర్థాలై,శబ్థాలై ,శబ్థాలకు తోడైన ప్రాసతో
,లయతో,ఒక అద్భుత ద్యుతితో,గతితో,ఉషోదయ చందస్సుతో,అలంకారపు
మేథస్సుతో,ఇవేమి నాకు లేకపోయిన నన్ను శాసించి నాచే పలికించి న వేళ,
ఆ మాటలు తూటాలై పుస్తకమును ముద్దాడిన వేళ ఓ కవితా నా కవితా-శేఖర్
Tuesday, May 15 2012 - 08:57 AM
Name:
vijaya sekhar upadhyayula
E-Mail Address:
Comments:
-ఏ విధముగా నిను నే కొలిచేనో,
నా బాధలు నీకు పట్టవు
ఓ రామా!
ఏ రూపున నిన్ను నే తలచేను
నా మొహమె నీకు తెలియదు ఓ రామ!
ఏ కిటుకున కనిపెట్టెవు నా కుటిలో దాగున్న గాధలు,బాధలు
ఏ మాయతో అవి పోగొట్టెవు
నీ కిటుకులు,నీ చెట్టు చాటు బాణాలు పనీచేయవు ఈ లోకంలో
నిను మించిన మాయగాళ్ళు ఉన్నారీకాలంలో!
రావణుని చంపినంత సులువుకాదు ఈ ప్రపంచంలో బతకనేర్వడం!
ఓ రామ! రఘుకులసోమ!
నీ మర్మము తెలియక నే మూర్ఖడనై రాసేనా ఈ కవిత!@శేఖర్
Tuesday, May 15 2012 - 08:55 AM
Name:
vijaya sekhar upadhyayula
E-Mail Address:
Comments:
kavithalu bagunnay venu garu ,srikanth reddy garu, renuka garu.........
Tuesday, May 15 2012 - 08:52 AM
Name:
vijaya sekhar upadhyayula
E-Mail Address:
Comments:
నీలాకాశానికి నేనెగిరిపోతే,
సూర్యోదయ ఉషస్సును నేనాపగలిగితే,
నాకే గనక రెక్కలు ఉంటే,
ఎన్నో కలలు ఇంకెన్నో ఊహలు,
నన్నూరిస్తూ,మైమరపిస్తూ విరిస్తూ
ఊహలోకపు జాడల్ని,లోకపు సౌందర్యాన్ని నా ముందు,
కనుమూసిన నా కన్నులలో ఇవన్ని కనిపిస్తుంటే
నిజాలు కాని ఇవన్ని నన్ను భాదిస్తుంటే
ఇంతలో కనిపించి కనిపించని రూపుతో నా కవిత,ఆ అదిగో అదిగదిగో తళ తళ మని మేరిసే వళ్ళు
మిల మిల మని మెరిసే కళ్ళు
కలలో గాంచిన ఈ నా కళ్ళు
కల్లలుగా మిగిలే ఈ నా ఊహలు...,...
వెడలే నా కవిత నా మది గుడిలోంచి,
జడి జడిగా నను మరచి వెళ్ళింది నా ఊహల్లోంచి మరల ఎప్పటికో నా కవిత
దర్శనం..................@శేఖర్
Tuesday, May 15 2012 - 08:47 AM
Name:
vijaya sekhar upadhyayula
E-Mail Address:
Comments:
నా కవితా లోకం




నా ఈ కవితాలోకంలో నేనొక్కడ్ని నిల్చిపోయాను,
అందరికీ అందనివాడనై నాకు నేనై ఉండిపోయాను,
ఎన్నో విమర్శలు,వాఖ్యలు, నన్ను ఒకడ్ని చేసిపోయాయి,
నా కవితను ఏడిపించాయి.
వింత ఘోషలు,పిశాచ హహాకారాలు నా కవితాలోకంలో వినబడుతున్నాయి,
మచ్చుకైనలేవు సంతోషసరాగాలు ఈ నా కవితలలో,
లోలోతున దాగున్న విషాదాలు నా గుండెలలో,!
నీవి కావన్న నిజాలు నిన్ను ముక్కలు చేస్తే
నీ కవితా సామ్రాజ్యాన్ని కకళావికలం చేస్తూ ఉంటే
చూస్తూ ఊరుకుంటావా?
లేదా కోపాగ్నిశిఖలను వారి మీద చిమ్మిపోతావా,
తిరగబడలేవా !భయమా?ఎందుకు
ఉందిగా నీ కవిత నీకు అండగా,
కోటి విద్యుత్ తేజాల కాంతి,
సహ్రస్ర ఐరావతాల మనోశక్తి,
ఆదిదేవుళ్ళను కన్న ఆదిపరాశక్తి,
ఉందిగా నీ కవితలో,..................శేఖర్ .
Tuesday, May 15 2012 - 08:37 AM
Name:
Chandeeswar
E-Mail Address:
Comments:
Mee Telugu Poetry website chala bagundhi.
Sunday, May 13 2012 - 01:09 PM
Name:
venu
E-Mail Address:
Comments:
(మన్నించు ప్రియా)

నువ్వు నేను కలిసి చేసిన చిలిపి అల్లర్లన్నీ ఏ జన్మ వరమో అన్నావు ..
ఆ చెలిమే మన ప్రేమలా మారిందని తెలుసుకోలేదంటున్నావు ..
ఒకరినొకరు పలకిరించుకుంటే గాని ఏ రోజు మొదలవ్వదని అన్నావు ..
కానీ ఇప్పుడు ఇదంతా మన మధ్య కేవలం ఆటవిడుపు అని అంటున్నావు ..
నిజంగా అది చెలిమే కాకపోతే..
నీ మనసులో ప్రమే లేకపోతే..
దాని పేరు ఆకర్షణే అని నువ్వంటే
ఇదే నా చివరి క్షణం..ఇదే నా ప్రేమ ఋణం..
నిన్ను గెలుచుకోలేనందుకు మన్నిస్తావు కదూ...
..వేణు..
Friday, May 11 2012 - 10:35 AM
Name:
venu
E-Mail Address:
Comments:
//..కనిపించవా ప్రియా.. //

క్షణం పాటు మెరుపులా కనిపించి కనుమరుగయ్యావు ..
నా హృదయంలో ఉప్పెన రేపావు..
మరో క్షణం పాటు నువ్వు కనిపిస్తే చాలనుకుంటున్నాను..
ఆ సంతోషంలో నా గుండె అలజడి తగ్గినా..
ఆ ఉత్సాహంలో దాని లయ ఆగిపోయినా..
నీ నీడనైనా చేరాలనుకుంటున్నాను ..

..వేణు..
Thursday, May 10 2012 - 10:19 PM
Name:
Aruna
E-Mail Address:
Comments:
me kavithalalo chala chala feel undi om garu.........
Thursday, May 10 2012 - 12:53 PM
Name:
Deepika
E-Mail Address:
Comments:
chala bagunnayi om.........ne kavithalu...
Thursday, May 10 2012 - 12:50 PM
Name:
venu
Comments:
hi saraswathi

how r u..welcome back..

venu
Thursday, May 10 2012 - 11:34 AM
Name:
saraswathi
Comments:
hi friends how r all. nice to see after a long back. and barathi gaaru, venu gaaru, uhagaaru, and subbugaaru,and all elavunnaru.......

manasu_basha_kavitha.blogspot.com





Thursday, May 10 2012 - 07:16 AM